Thursday, 25 August 2016

బ్రిక్స్ చిత్రోత్స‌వంలో 'బాహుబ‌లి



Image result for bahubali 2

ప్ర‌భాస్‌, రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో రూపొందిన సెన్సేష‌న‌ల్ మూవీ `బాహుబ‌లి ది బిగినింగ్`ఇండియ‌న్ సినిమాలో తెలుగు సినిమా రేంజ్‌ను పెంచిన చిత్రంగా పేరు సంపాదించుకుంది. క‌లెక్ష‌న్స్ ప‌రంగా స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేశాడు. సెప్టెంబ‌ర్ 2, 6 తేదీల మ‌ధ్య‌ల్లో డిల్లీలోని సిరిఫోర్డ్ ఆడిటోరియంలో చిత్రోత్స‌వం జ‌రుగుతుంది.
బ్రెజిల్‌, ఇండియా, చైనా, ద‌క్షిణాఫ్రికా, ర‌ష్యా దేశాలు స‌భ్య‌త్వం ఉన్న ఈ కూట‌మిలో ఒక్కో దేశానికి చెందిన నాలుగు చిత్రాల‌ను ప్ర‌ద‌ర్శించి అందులో ఉత్త‌మ‌చిత్రం, ఉత్త‌మ దర్శ‌కుడు, ఉత్త‌మ నటుడు, న‌టితో పాటు ప్ర‌త్యేక జ్యూరీ అవార్డును కూడా బ‌హుక‌రిస్తారు. ఇండియా నుండి బాహుబ‌లి, బాజీరావ్ మ‌స్తానీ, సినిమావాలా, తిథి చిత్రాల‌ను ప్ర‌ద‌ర్శిస్తార‌ట‌.

GOVTHAMKRISHNAA: TELUGU AND TAMIL LATEST MOVIE UPDATES

GOVTHAMKRISHNAA: TELUGU AND TAMIL LATEST MOVIE UPDATES:                                               DHRUVA Release Date Confirmed October 7th # RamCharan 'S Dhruva Releasing On 7 Th Oct...

TELUGU PREMAM MOVIE CAST AND CREW DETAILS

CAST: Akkineni Naga ChaitanyaShruti HaasanAnupama Parameswaran,Madonna Sebastian, Eeshwari Rao, Jeeva, Brahmaji, Srinivas Reddy,Prudhvi Raj, Narra Sreenu, PraveenChaitanya KrishnaAravind Krishna, Satya Karthik Prasad, Noel Sean and Jogi Brothers.

CREW:

Cinematography: Karthik Ghattamaneni

Editing: Kotagiri Venkateshwara Rao

Art: Saahi Suresh

Original Story: Alphonse Putharen

Presented by: PDV Prasad

Producer: Suryadevara Naga Vamshi

Screenplay, dialogues and direction: Chandoo Mondeti